7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు ప్రకటించిన నిర్మలమ్మ

వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏడు నగరాల మధ్య హైస్పీడ్‌ కారిడార్లు ప్రకటించారు. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్‌, HYD-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, ఢిల్లీ-వారణాశి, వారణాశి -సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య ఏడు కారిడార్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్