మాక్లూర్, నందిపేట్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు దాస్ నగర్, మాణిక్ బండార్ చెక్క నుంచి అమ్రాద్, ఓడ్డేటిపల్లి, కేశపూర్ మీదుగా త్రిమూర్తి COLD STORAGE సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్సపల్లి జంక్షన్-అర్సపల్లి రైల్వే గేట్, కలెక్టరేట్, కంఠేశ్వర్, మాధవ నగర్ బైపాస్, కేశపూర్ కమాన్ మీదుగా చేరుకోవాలని సూచించారు. ఈ సూచనలు సభకు హాజరయ్యే వాహనదారుల సౌలభ్యం కోసం జారీ చేయబడ్డాయి.