సస్పెన్షన్

జనవరి 28న జరిగిన ఎన్నికల విధులకు గైర్హాజరైన అమ్మార్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనజారెడ్డిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్ లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) గా హెచ్ఎం పనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే, అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకురావడంతో ఈ చర్య తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్