బోధన్ ఆర్డీవో విజయ కుమారి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు

నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సోమవారం, ఆర్డీవో శ్రీమతి విజయ కుమారి PS నెం. 72, 73 బసవతారకం నగర్, పాండుతర్ఫా ప్రాంతాలలో SIR ఎన్యూమరేటర్స్ లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను స్పాట్ విజిట్ చేశారు. BLOలు, BLAలతో మాట్లాడి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గడువులోపు SIR ప్రక్రియను పూర్తి చేసేలా సిబ్బంది పనితీరును పరిశీలించి, తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్