ప్రశాంతంగా ముగిసిన కోఆప్షన్ ఎన్నిక

బోధన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మంగళవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో, ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా ముగిసింది.

సంబంధిత పోస్ట్