నిజామాబాద్: అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా నవిపేట్ గ్రామంలో శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. పీహెచ్సీ, మండల పరిషత్ పాఠశాల, సహకార సంఘానికి సంబంధించిన ఎరువుల గోదాంలతో పాటు ప్రైవేటు ఎరువుల గోదాం, అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండలపరిషత్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్