నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతోను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను లోని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మహాతో సుమారు ఏడాదిన్నర పాటు బోధన్ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.