కామారెడ్డి: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆర్జీలను వేగంగా పరిశీలించి, శనివారంలోగా పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్‌లతో కలిసి 95 మంది ప్రజల నుండి వచ్చిన సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్