పోలీస్ ప్రజావాణికి 32 ఫిర్యాదులు

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్