ఘనంగా బక్రీద్.. ఈద్దల వద్ద ప్రార్థనలు

నగరంలోని ఖిల్లా ఈద్గా వద్ద మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ఈద్​ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం దృష్ట్యా షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అత్యవసరాల కోసం అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచారు. సీపీ సాయిచైతన్య పర్యవేక్షణలో పోలీస్​ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రార్థనా స్థలాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పహారా కాశారు. సీపీ ఖిల్లా ఈద్గా, బోధన్​లోని ఈద్గాలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్