కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు ఈ చొరవ అభినందనీయమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్