నేడు జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. సుమారు 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, ఆస్పత్రి అధికారులు కలిసి ఆసుపత్రి నిధులు, ఖర్చులు, సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. ఈ సమావేశం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరగనుంది.

సంబంధిత పోస్ట్