డీఎంహెచ్వో బదిలీ?

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీని హైదరాబాద్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమలుకు ముందురోజు ఆమె బదిలీపై ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజశ్రీ రెండేళ్లు జిల్లాలో పనిచేశారు. ఆమె స్థానంలో హైదరాబాద్ నుంచి దుర్గా రాంకుమార్ డీఎంఅండా చోవోగా వస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్