మద్యం తాగి వాహనం నడిపితే జైలు, రూ.10 వేల ఫైన్: పోలీస్ కమిషనర్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని, రూ.10 వేలకు మించిన ఫైన్తో పాటు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్