నిజామాబాద్: డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలి

హైదరాబాద్ లో మాలలు తలపెట్టిన సింహ గర్జన మహాసభ లేదంటూ మాదిగ సమాజానికి చెందిన కొందరు నాయకులు పత్రికల్లో ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఎడ్ల నాగరాజు, జిల్లా కో కన్వీనర్లు దేవిదాస్, ఉదయ్ కుమార్, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ లో వారు మాట్లాడుతూ డిసెంబర్ 1న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్