కానిస్టేబుల్ లకు పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ స్థాయి నుండి హెడ్ కానిస్టేబుల్ హోదాకు పదోన్నతి పొందిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం కమిషనరేట్లో పదోన్నతి పొందిన జి. లింగం (పి. సి 1744, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), బి. శివకుమార్ గౌడ్ (పి. సి 265, రుద్రూర్ పోలీస్ స్టేషన్) లను ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్