పనుల్లో నాణ్యత తో పాటు వేగం అవసరం..

నగరంలో కొనసాగుతున్న యూజీడి, వాటర్ వర్క్స్, ఇంటింటికి నల్లా కనెక్షన్లు వంటి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శనివారం ప్రజారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని, ఇంటి నుంచి డ్రైనేజీకి అనుసంధానం చేసే పైప్ లైన్ పనులపై ఆయన ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్