ఏసిపి అధికారుల బదిలీలు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పి. శ్రీశైలం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా, ఆర్. నరేందర్ నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా, బి. గురునాయుడు నిజామాబాద్ సీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్ ఏసీపీగా నియమితులయ్యారు. గతంలో సీఐగా, ఎస్బీ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న శ్రీశైలం పదోన్నతిపై సీసీఎస్ ఏసీపీగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్