ప్రకృతి పరిరక్షణతోజలవనరులుసురక్షితం. జిల్లాజడ్జి భారత లక్ష్మి

మానవ జీవితంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె అదనపు జిల్లాజడ్జిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్