ప్లాస్టిక్ బియ్యం కాదు.. ఆరోగ్యానికి ఫోర్టిఫైడ్ రైస్: అధికారులు

రేషన్ షాపుల్లో లభించే బియ్యంలో తేలియాడే గింజలు ప్లాస్టిక్ బియ్యం కావని, అవి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ప్రయోజనాల కోసం కలిపే 'ఫోర్టిఫైడ్ రైస్' అని అధికారులు స్పష్టం చేశారు. పోషకాహార లోపాన్ని, ముఖ్యంగా గర్భిణీలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి సూక్ష్మపోషకాలతో ఈ బియ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని తినడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ గింజలను పారవేయడం పొరపాటని, జాగ్రత్తగా వండుకుని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్