టీజీపీఎస్సీలో సీడ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

TG: టీజీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో సీడ్ సర్తిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 07 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిగ్రీతో పాటు సీడ్ టెక్నాలజీ / ప్లాంట్ బ్రీడింగ్ / అగ్రానమీ / ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్‌సీ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లు. ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్