జూన్ నాటికి లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మంత్రి పొంగులేటి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటున్నారు. జూన్ తొలి వారానికల్లా లక్ష ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా, ఇప్పటికే 3.25 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరయ్యాయి. కాగా, అర్హుల గుర్తింపు వేగవంతం చేసి, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్