TG: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణపై గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GHMC పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కమిషనరేట్లో మార్పులు చేశారు. బడంగ్పేట్ పోలీస్స్టేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 3 పోలీస్ డివిజన్ల పేర్లు మార్పు చేసింది. కొత్త పరిధులను ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది.