TG: గంధమల్ల ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిస్తూ ఉత్తర్వులు

TG: యాదాద్రి(D) గంధమల్ల జలాశయం సామర్థ్యం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు సామర్థ్యం 4.28 TMCల నుంచి 1.41TMCలకు తగ్గిస్తూ రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో ప్రాజెక్టు నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో 4.28 TMCలకు తగ్గించగా.. తాజాగా 1.41 TMCలకు మరింత తగ్గించారు.

సంబంధిత పోస్ట్