మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత మాది: CM

తెలంగాణ మహిళా శక్తిని ప్రపంచానికి చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని CM రేవంత్‌ అన్నారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో మహిళా బజార్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఉచిత రవాణా ద్వారా ఒక్కో మహిళకు రూ. 5 నుంచి 7 వేలు మిగులుతోందన్నారు. 65 లక్షల మంది స్వయం ఉపాధి సంఘాల సభ్యులు ఉన్నారని చెప్పారు. ఆ సంఖ్యని కోటి చేసే బాధ్యత మీది అని.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత తమది అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్