రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలకు 'పాన్' తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. మే 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. వార్షికంగా రూ. 10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు లేదా విత్ డ్రాలకు పాన్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లలో రూ. 1 లక్షకు మించి బిల్లు చెల్లింపు, రూ. 5 లక్షలు దాటిన వాహన కొనుగోలు, రూ. 20 లక్షలు దాటిన ఆస్తి కొనుగోలు వంటి సందర్భాల్లోనూ పాన్ వివరాలు తప్పనిసరి అవుతాయి.

సంబంధిత పోస్ట్