సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు

సీబీఎస్‌ఈ చీఫ్‌ రాహుల్ సింగ్‌కు పార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు జారీ చేసింది. ఓఎస్‌ఎం (ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌) వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై వివరణ ఇవ్వడానికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌తో పాటు సీబీఎస్‌ఈ చీఫ్‌ను పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఓఎస్‌ఎం పద్ధతిపై వివాదం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్