బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

2026-27 విద్యా సంవత్సరానికి పెద్దపల్లి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1వ, 5వ తరగతుల్లో ప్రవేశాలకు అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్)లో 70, 5వ తరగతి (రెసిడెన్షియల్)లో 73 సీట్లు కేటాయించారు. జూన్ 6లోపు దరఖాస్తులు స్వీకరించి, 10న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్