ఎస్సీ, ఎస్టీ కేసుల అమలులో నిర్లక్ష్యం: కలెక్టర్‌కు వినతి

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అమలులో నిర్లక్ష్యం జరుగుతోందని ఆల్ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. దళితులపై దాడులు, దేవాలయ ప్రవేశ నిరాకరణ, కుల వివక్ష, భూముల ఆక్రమణ, హత్య కేసులు వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్