విద్యుత్ సరఫరాలో అంతరాయం

పెద్దపల్లి పట్టణంలోని 33/11 కేవీ రంగంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ పెద్దపల్లి ఫీడర్ కింద ఉన్న రంగంపల్లి, లక్ష్మీనగర్, ఆర్ఆర్ గార్డెన్ ప్రాంతాలలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పెద్దపల్లి పట్టణ అదనపు సహాయ ఇంజనీర్- ఆపరేషన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్