విద్యుత్ సరఫరాలో అంతరాయం..

పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా, పెద్ద బొంకూర్, పెద్దకల్వల, నిట్టూర్, పెద్దపల్లి, రంగంపల్లి, నిమ్మనపల్లి గ్రామాలలో శనివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ పెద్దపల్లి పట్టణ అదనపు సహాయ ఇంజనీర్/ఆపరేషన్ సీ హెచ్. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్