రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్లు నరహరి భారత ప్రభుత్వం జెంట్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున బసంత్ నగర్లో ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి బాపయ్య, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, మైస రాజేష్, ఇరుగురాల కృష్ణయ్య, ఆకునూరి బాలంకూస్, వెంకన్న, పుల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.