సమన్వయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు: కలెక్టర్

జిల్లాలో బిఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో అధికారులతో జరిగిన సమీక్షలో, రామగుండం పరిధిలో డ్యామేజైన కేబుల్ ను పునరుద్ధరించడం జరుగుతుందని, ఆర్&బీ, మిషన్ భగీరథ, ఎన్ పిడిసిఎల్, లోకల్ బాడీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్