104 సర్వీస్ ఉద్యోగులకు రూ.20.05 కోట్లు పెండింగ్ వేతనాలు రిలీజ్

TG: 104 సర్వీస్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న రూ.20.05 కోట్ల వేతనాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎం‌కు కృతజ్ఞతలు తెలిపింది. విరీడిప్లాయ్‌మెంట్ ద్వారా పోస్టింగ్స్ కల్పించినందుకు కూడా ప్రభుత్వాని కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్