అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి: సీపీ సజ్జనర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్