ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు?

పీఎఫ్ డబ్బులను ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకొనే వెసులుబాటును EPFO కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ముందుగా విత్ డ్రా కార్డులను జారీ చేయనుంది. అయితే నగదు ఎంత వరకు విత్‌డ్రా చేసుకోవచ్చనే అంశాన్ని వచ్చే నెలలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు. కాగాా గత జూన్‌లోనే ఈ ఫెసిలిటి అందుబాటులోకి రావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్