ప్రకృతి ప్రేమికులైనా సరే.. అడుగు పెట్టలేని ప్రదేశాలు

ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు పూర్తిగా నిషేధితమైనవిగా ఉంటాయి. బ్రెజిల్ తీరానికి దగ్గరగా ఉన్న ‘సర్ప దీపం’లో అపారంగా విషసర్పాలున్నందున ఎంట్రీ లేదు. ఐస్‌లాండ్‌కు చెందిన ‘సర్‌ట్సీ దీవి’ను పరిశోధనల కోసం ప్రభుత్వం కేటాయించడంతో పౌరులకు ప్రవేశం నిషేధం. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘బోహేమియన్ గ్రోవ్’ ఒక ప్రైవేట్ క్లబ్ కాగా, దీనిలోకి సామాన్యులకు ఎలాంటి అనుమతి లేదు. ఈ ప్రదేశాలు రహస్యతకు నిదర్శనం.

సంబంధిత పోస్ట్