కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. వీడియో

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్