నాని ప్యారడైజ్‌ సినిమాపై స్పందించిన పోలీసులు

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ నటుడు నాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. అయితే, నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నందున, హైదరాబాద్ పోలీసులు నాని అభ్యర్థనను నిరాకరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕