ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-G) పథకం కింద 4 ఏళ్లలో మొత్తం ₹1,12,647.16 కోట్లు విడుదల చేస్తే తెలంగాణకి, పశ్చిమ బెంగాల్‌కు పైసా రాలేదు. ఏపీకి రూ.427.6 కోట్లు వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బిహార్ వంటి కొన్ని ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే అత్యధిక వాటా దక్కింది. అలాగే ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులయ్యాయి.