అంతరిక్షంలోకి ప్రధాని మోదీ 'వందేమాతరం' సందేశం

శ్రీహరికోట నుంచి దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' శనివారం ఉదయం 12.06 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాసిన 'వందేమాతరం' పోస్ట్‌కార్డ్‌తో పాటు, ప్రస్తుత, మాజీ ఇస్రో చైర్మన్లు, వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, స్కైరూట్ నిపుణులు, పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షల కార్డులు కూడా అంతరిక్షంలోకి వెళ్లాయి.

సంబంధిత పోస్ట్