సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఫజల్ ఉర్ రెహమాన్ పదవీ విరమణ సందర్భంగా పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ప్రభాకర్, షాద్ నగర్ సీనియర్ నాయకులు అంజద్ గోరి, పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఆయన దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. డైనమిక్ పోలీస్ అధికారిగా సేవలు అందించిన రెహమాన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.