బిఆర్ఎస్ నేతల నిరసన ధర్నాలు

అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యే ల పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు బైటయించి నిరసన తెలిపిన నట్లు పేరుకొన్నారు.
బి ఆర్ నాయకులను అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమం లో ఆంగోత్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్