రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి జన్మదినం సందర్భంగా, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆమెకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు మురళీమోహన్ (అప్పి), పెంటయ్య, దిలీప్, ముబారక్ అలీ ఖాన్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.