షాద్ నగర్ లోని 18వ వార్డు మహిళా కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి బాయ్ చందు దంపతులు మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.