భగీరథ పైప్లైన్ మరమ్మతుపనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 9వ వార్డులో ఏబీవీ హాస్పిటల్ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అశోక్, సాయికిరణ్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్