త్వరలో అనర్హుల రేషన్ కార్డులు తొలగింపు!

TG: రాష్ట్రంలో అనర్హుల రేషన్ కార్డులను తొలగించేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం పాన్, జీఎస్టీ నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్క హైదరాబాద్‌లోనే 2 లక్షల మంది టాక్స్‌పేయర్స్‌, ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 80శాతం వెరిఫికేషన్ పూర్తైనట్లు సమాచారం. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేసే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్