రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. యాసంగి సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని వెల్లడించారు. 2023లో ఇదే రోజు నాటికి BRS హయాంలో సేకరించిన ధాన్యం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని పేర్కొన్నారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ పనులపై మంత్రి ఉత్తమ్, CS సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్