జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో గతంలో అమలు చేసిన విక్రయ పరిమితులు తొలగిపోగా, సాధారణ విధానంలో ఇంధన విక్రయాలు కొనసాగనున్నాయి.

సంబంధిత పోస్ట్