ల్యాండ్‌మైన్లను పసిగట్టే రోనిన్ ఎలుక

రోనిన్ అనే జెయింట్ ఆఫ్రికన్ పౌచ్డ్ రాట్ జాతికి చెందిన ఎలుక, ల్యాండ్‌మైన్లను గుర్తించడంలో తన అద్భుతమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. కంబోడియాలోని ప్రీహ విహార్‌ కు చేందిన ఈ ఎలుక ఆగస్టు 2021 నుంచి 109 ల్యాండ్‌మైన్‌లను, 15 ఇతర పేలని ఆయుధ సామగ్రిని (UXO) కనుగొన్న ఈ ఎలుక, వేల ఎకరాల భూమిని సురక్షితంగా మార్చింది. APOPO అనే స్వచ్ఛంద సంస్థ దీనికి శిక్షణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్